Breaking News

టీ20 ఆడే భారత తుది జట్టు ఇదే?


Published on: 08 Dec 2025 15:19  IST

తొలి మ్యాచ్ కోసం సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు(India T20 squad)పై పలు వార్తలు వస్తున్నాయి. ఓ జాతీయ మీడియా నివేదిక ప్రకారం తొలి టీ20 కోసం బారాబాతి స్టేడియంలోని పిచ్‌ను ఎర్రమట్టితో తయారు చేసినట్లు సమాచారం. దీంతో ఈ వికెట్‌ స్పిన్నర్ల కంటే పేసర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశముంది. దీంతో భారత్ ఇద్దరు స్పిన్నర్లతో మాత్రమే బరిలోకి దిగే అవకాశముంది.

Follow us on , &

ఇవీ చదవండి