Breaking News

12 ఏళ్లు ప్రేమని తిరిగాడు.. చివరికి


Published on: 08 Dec 2025 15:44  IST

సోషల్‌మీడియాలో పరిచయం పెంచుకుని.. ప్రేమిస్తున్నానని వెంటపడి.. 12 ఏళ్లు ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేశాడో ప్రబుద్దుడు బిటెక్‌ పూర్తి చేసిన ఆ యువతి చివరకు పెళ్లి ప్రస్తావన తేగానే మన కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని మెలిక పెట్టాడు. ఇన్నాళ్లు కలిసి తిరిగి ఇప్పుడు కులం అంటున్నావేంటి…? అంటూ ఆ యువతి కన్నీటి పర్యంతమైంది… చివరకు యువకుడి ఇంటికి వెళ్లి నేరుగా అడిగేసింది…తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి