Breaking News

ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం


Published on: 10 Dec 2025 12:32  IST

గ్రామపంచాయతీ ఎన్నిక ల్లో భాగంగా మొదటి విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి మండలాలకు ఎన్నికలు జరగనుండగా ఈనెల 11న పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో మొత్తం 82 గ్రామ పంచాయతీలకు 9 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.ప్రస్తుతం 71 గ్రామపంచాయతీలు, 712 వార్డులకు బ్యాలెట్ పోరు జరగనుంది.పోలింగ్ గురువారం జరగనుండగా అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి

Follow us on , &

ఇవీ చదవండి