Breaking News

సల్మాన్ ఖాన్ రూ.10 వేల కోట్ల పెట్టుబడి..


Published on: 10 Dec 2025 12:47  IST

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యారు. ఆయనకు సంబంధించిన వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో దాదాపు రూ.10 వేల కోట్ల ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ , ఫిల్మ్ స్టూడియోను అభివృద్ధికి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా సల్మాన్ కు చెందిన ఈ సంస్థ ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించింది.ముఖ్యమంత్రి రెడ్డి ఈ పెట్టుబడిని స్వాగతించారు.

Follow us on , &

ఇవీ చదవండి