Breaking News

బాబోయ్.. వచ్చే 3 రోజులు గజ గజ వణకాల్సిందే..


Published on: 10 Dec 2025 12:50  IST

చలి చంపేస్తోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.. దీంతో ఎముకలు కొరికే చలితో గజ గజ వణికిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ.. వచ్చే మూడు రోజుల వాతావరణంపై కీలక అప్డేట్ ఇచ్చింది.. తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది.. చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈశాన్య గాలులు బలపడటం వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొంది..

Follow us on , &

ఇవీ చదవండి