Breaking News

20.30 గంటలు.. 203 కిలోమీటర్లు..


Published on: 10 Dec 2025 14:41  IST

కంటి చూపులేదు.కానీ 20.30 గంటల్లో 203 కిలోమీటర్లు స్కేటింగ్‌ చేశాడు.సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా నంగిలిలో మొదలైన స్కేటింగ్‌ యాత్ర మంగళవారం వేకువజామున 2.30 గంటలకు వడమాలపేట మండలంలోని ఎస్వీపురం టోల్‌ప్లాజా గమ్యస్థానానికి హర్షవర్ధన్‌ చేరుకున్నాడు ఇంటర్నేషనల్‌ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు ఏపీ చీఫ్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ టి.రామకృష్ణారెడ్డి, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌రికార్డ్‌ నుంచి శ్రీనివాసరావు, విశ్వచంద్రారెడ్డి, వజ్రవరల్డ్‌ రికార్డ్‌ నుంచి పి.హరిణి ద్వారా ఆ బాలుడికి పతకాలు, ధ్రువపత్రాలు అందజేశారు.

Follow us on , &

ఇవీ చదవండి