Breaking News

‘పుష్ప 2’ బీహార్ ఈవెంటే అస‌లైన‌ గేమ్‌ ఛేంజర్…


Published on: 10 Dec 2025 15:23  IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన ‘పుష్ప’ ఫ్రాంచైజ్ దేశవ్యాప్తంగా సెన్సేషన్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే ‘పుష్ప: ది రైజ్’ భారీ విజయాన్ని సాధించగా, రెండో భాగం ‘పుష్ప 2: ది రూల్’ అయితే ఇండియన్ సినీ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1870 కోట్లకు పైగా ఒక్క హిందీ బాక్సాఫీస్‌ నుంచే రూ.800 కోట్లకుపైగా వసూలు సాధించి సంచలనం సృష్టించింది.‘చాయ్ షాట్స్’ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌కు గెస్టుగా హాజరైన ఆయన ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి