Breaking News

భారత్‌-పాక్‌ మధ్య యుద్ధాన్ని నేనే ఆపా..


Published on: 10 Dec 2025 15:33  IST

భారత్‌-పాక్‌ విషయంలో (India-Pak Conflict) అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) వైఖరి ఏమాత్రం మారడం లేదు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ మరోసారి చాటింపు వేసుకున్నారు. పెన్సిల్వేనియా (Pennsylvania) రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్‌ ఈ సందర్భంగా భారత్‌-పాక్‌ మధ్య వివాదంపై ప్రస్తావించారు.ఈ సందర్భంగా రెండు అణ్వాయుధ దేశాల మధ్య వివాదాన్ని తానే ముగించానంటూ వ్యాఖ్యానించారు.

Follow us on , &

ఇవీ చదవండి