Breaking News

మాజీమంత్రి ‘పల్లె’ సంచలన కామెంట్స..


Published on: 11 Dec 2025 14:09  IST

సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలను మునుపెన్న డూ లేని విధంగా ఘనం గా నిర్వహించామని, ఈ సందర్భంగా పుట్టపర్తిలో జరిగిన అభివృద్దిని చూసి ఓర్వలేకనే వైసీపీ నాయకుడు శ్రీధర్‌రెడ్డి(Sridhar Reddy) అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి(Palle Raghunath Reddy) అన్నారు. అభివృద్ధి పనుల్లో అవకతవకలుంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, విజిలెన్సుతో విచారణ చేయంచడానికి సిద్దంగా ఉన్నామని శ్రీధర్‌రెడ్డికి సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి