Breaking News

నరసాపురం వాసులకు గుడ్ న్యూస్..


Published on: 11 Dec 2025 14:12  IST

చెన్నై సెంట్రల్‌-విజయవాడ మధ్య నడుపుతున్న వందే భారత్‌ రైళ్లను పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వరకు తాత్కాలికంగా పొడిగించారు. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో... నెం.20677 చెన్నై సెంట్రల్‌-నరసాపురం వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 15 నుంచి జనవరి 11వ తేది వరకు చెన్నై సెంట్రల్‌లో ఉదయం 5.30 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 2.10 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి