Breaking News

ఆ ఇద్దరి కోసం శివంగుల సిగపట్లు..


Published on: 11 Dec 2025 14:55  IST

ఐపీఎల్ 2026 మినీ వేలానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఫ్రాంచైజీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా ముగ్గురు మహిళా యజమానులు – సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ కావ్యా మారన్, పంజాబ్ కింగ్స్ (PBKS) ఓనర్ ప్రీతి జింటా, ముంబై ఇండియన్స్ (MI) యజమాని నీతా అంబానీ..కామెరాన్ గ్రీన్ ,రవి బిష్ణోయ్ ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఐపీఎల్ 2026 వేలంలో రికార్డు స్థాయి ధరలు పలికే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి