Breaking News

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బీసీసీఐకి ఆఫర్

భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రికత్త పరిస్థితులు నెలకొనడంతో ఆ ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీద కూడా పడింది. ఐపీఎల్ 2025ను ఓ వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సెల్ అధికారికంగా వెల్లడించింది.


Published on: 10 May 2025 09:37  IST

ఐపీఎల్ 2025 మిగతా సీజన్ ఇంగ్లండ్‌లో నిర్వహించుకోవచ్చు అంటూ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) బీసీసీఐకి బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత్-పాక్ ఉద్రిక్తత పరిస్థితుల నడుమ ఐపీఎల్ 2025ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ఓ వారం రోజుల పాటు ఐపీఎల్‌ను తాత్కాలిక వాయిదా వేస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సెల్ అధికారికంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈసీబీ ఆఫర్ ఇచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి