Breaking News

‘కామన్‌ మొబిలిటీ కార్డు’ ఎప్పుడిస్తారో...


Published on: 12 Dec 2025 11:34  IST

‘కామన్‌ మొబిలిటీ కార్డు’ కోసం నగరవాసులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఒకే కార్డుతో ఇటు మెట్రో, అటు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించే సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నగరంలో ప్రధాన రవాణా వ్యవస్థలైన మెట్రో, ఆర్టీసీని ఒకే గొడుకు కిందకు తెచ్చి ప్రజలకు టికెట్‌ రహిత ప్రయాణాన్ని అందించాలని గత బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవంగా 2023 ఆగస్టులోపు ఈ విధానాన్ని తీసుకురావాలని ఆదేశించినప్పటికీ ఆచరణలో అధికారులు విఫలమయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి