Breaking News

కాంగ్రెస్‌ మద్దతుదారులదే పై‘చేయి’...


Published on: 12 Dec 2025 11:36  IST

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు అత్యధిక సర్పంచ్‌, వార్డు స్థానాలను కైవసం చేసుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌(BRS) కూడా గట్టిగానే పోటీ ఇచ్చింది. అనేక పంచాయతీల్లో కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌(Congress-BRS) మద్దతుదారుల మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ సాగింది.మొత్తం 174 స్థానాల్లో 91 చోట్ల అధికార కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు 64 చోట్ల గెలుపొందారు.

Follow us on , &

ఇవీ చదవండి