Breaking News

వెరీ చీప్.. రూ.100కే ప్రపంచ కప్ టికెట్లు!


Published on: 12 Dec 2025 14:11  IST

త్వరలోనే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫేజ్-1 టికెట్ విక్రయాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. భారత్‌లో టికెట్ ధరలు కేవలం రూ.100 నుంచే మొదలవుతున్నాయి. శ్రీలంకలో LKR 1000(రూ.270) నుంచే ప్రారంభమయ్యాయి. తొలి విడతలో 20లక్షలకు పైగా టికెట్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. రెండో విడతకు సంబంధించిన వివరాలను ఐసీసీ త్వరలోనే ప్రకటించనుంది.

Follow us on , &

ఇవీ చదవండి