Breaking News

ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ మద్దతు...


Published on: 12 Dec 2025 14:23  IST

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 16 నెలల పాలనలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించారని తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (TDP Vizianagaram MP Kalisetty Appalanaidu) వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సీఎం చంద్రబాబు పాలనపై చాలా విశ్వాసంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందుతోందని.. మంచి ఫ్యూచర్ ఉందని ప్రధాని ప్రశంసించారని గుర్తుచేశారు.

Follow us on , &

ఇవీ చదవండి