Breaking News

జగన్ హయాంలోనే దేవాలయాలపై దాడులు..


Published on: 12 Dec 2025 15:12  IST

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 వరకు హిందూ వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలిందని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో రథాలు తగలబెట్టడం, హిందూ దేవాలయాలపై దాడులు చేశారని దుయ్యబట్టారు. ఆలయాన్ని అడ్డంపెట్టుకుని అపచారాలు, అవినీతికి పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు.ఇవాళ(శుక్రవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు భాను ప్రకాశ్ రెడ్డి.

Follow us on , &

ఇవీ చదవండి