Breaking News

9 ఫోర్లు, 14 సిక్స్‌లో సూపర్ సెంచరీ..


Published on: 12 Dec 2025 15:26  IST

ఇన్నింగ్స్ ప్రారంభించిన వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ తో సంచలనం సృష్టించాడు. తొలుత జాగ్రత్తగా ఆడినా.. స్థిరపడిన తర్వాత, వరుసగా సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత అతను కేవలం 30 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని చేరుకున్నాడు. అతను అక్కడితో ఆగలేదు. బౌండరీలు బాదుతూనే ఉన్నాడు. 56 బంతుల్లోనే తన సెంచరీని చేరుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో వైభవ్ 5 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. 84 బంతుల్లోనే 150 పరుగుల మార్కును దాటాడు. చివరికి 171 పరుగులతో అజేయంగా నిలిచాడు.

Follow us on , &

ఇవీ చదవండి