Breaking News

వార్డుల డీలిమిటేషన్ గొడవ..


Published on: 15 Dec 2025 17:27  IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో వార్డుల డీలిమిటేషన్ పై ప్రజలు, రాజకీయ పార్టీల నుంచి భారీ ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటి కే  2 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డులు పెంచుతూ ప్రాథమిక నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఈ అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. అయితే.. డీలిమిటేషన్ ప్రక్రియ అశాస్త్రీయంగా జరిగిందని,జనాభా ప్రమాణాలు,భౌగోలిక సౌలభ్యం,పరిగణలోకి తీసుకోలేదని  బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి