Breaking News

వన్ డే హైదరాబాద్ సిటీ టూర్..


Published on: 16 Dec 2025 16:17  IST

హైదరాబాద్ సిటీ వన్ డే ట్రిప్‌లో భాగంగా రూ.380కి నాన్ ఏసీ బస్సు, రూ.500కు ఏసీ బస్సు, పిల్లలకు నాన్ ఏసీ బస్సు రూ.300, ఏసీ బస్సు రూ.400గా నిర్ణయించారు. ఈ వన్ డే ట్రిప్ ఉదయం 7:30 గం బేగంపేట యాత్రి నివాస్ దగ్గర మొదలవుతుంది. 7:45 గం పర్యాటక భవన్ దగ్గర, 8:15 గం బషీర్‌బాగ్ CRO ఆఫీస్ దగ్గర కూడా ఎక్కొచ్చు.రాత్రి 7:30 గంటలకు మీ వన్ డే ట్రిప్ పూర్తవుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి