Breaking News

రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు


Published on: 17 Dec 2025 11:14  IST

ధోనీ(MS Dhoni) ఐపీఎల్ కెరీర్ విషయంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప(Robin Uthappa) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘పరిస్థితులను చూస్తుంటే ధోనీకిదే చివరి సీజన్‌ (ఐపీఎల్ 2026) అవ్వొచ్చు. ఆపై ఎడిషన్‌ ఆడతాడని నేను అనుకోవడం లేదు. క్రికెటర్‌గా ఆడకపోయినా సీఎస్కేకు మెంటార్‌గా వస్తాడు. వచ్చే సీజన్‌లోనే ప్లేయర్ కమ్ మెంటార్‌ అవుతాడని అనుకుంటున్నా. అతడు చూసే దృక్కోణం కూడా అలానే ఉంది’ అని రాబిన్ ఉతప్ప వ్యాఖ్యానించాడు.

Follow us on , &

ఇవీ చదవండి