Breaking News

3 రోజుల్లో 12 క్వింటాళ్ల చికెన్ హాంఫట్


Published on: 17 Dec 2025 11:16  IST

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్, వార్డుల అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకోడానికి మాంసం ఎరవేశారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి మటన్, చికెన్ నేరుగా ఓటర్లు ఇళ్లకే పంపించారు. పున్నేలు గ్రామంలోనైతే ఒకటి కాదు రెండు కాదు మూడు రోజుల్లో ఏకంగా 12 క్వింటాళ్ల చికెన్ ఓటర్లకు పంపిణీ చేశారు. 12 క్వింటాళ్లు రూ.122 లక్షల విలువు చేసే చికెన్‌ను ఒకే షాపు నుంచి సరఫరా చేశారు. పున్నేలులో 3,158 మంది ఓటర్లు ఉండగా సుమారు 4 వేల పై చిలుకు జనాభా ఉంది. 

Follow us on , &

ఇవీ చదవండి