Breaking News

నందికొట్కూరులో మత్తు పదార్థాల తయారీ


Published on: 17 Dec 2025 12:27  IST

నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం నడిబొడ్డున నిషేధిత మత్తు పదార్థాలను తయారు చేస్తున్న ఇద్దరిని నేషనల్‌ డొమెస్టిక్‌ ప్రిపేర్డ్‌నేస్‌ కన్సార్టియం (ఎన్‌డీపీసీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.పట్టణంలోని ఓఇంట్లో సురేష్‌ అనే వ్యక్తి గది అద్దెకు తీసుకున్నాడు.అక్కడ నిషేధిత ఆల్ర్పాజోలం మత్తుపదార్థాన్ని రెండు నెలలుగా తయారు చేస్తున్నట్టు ఎన్‌డీపీసీ అధికారుల నిఘాలో తేలింది.ఈ డ్రగ్‌ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. నిద్ర కలిగించే ఈ ఆల్ర్పాజో లం తయారీకి నందికొట్కూరును ఎంచుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి