Breaking News

ఆదమరిచి నిద్రపోతున్న వృద్ద మహిళ..!


Published on: 17 Dec 2025 15:19  IST

అర్ధరాత్రి ఆదమరిచి నిద్రలో ఉన్న వృద్ధురాలు తెల్లారేసరికి ఊరు బయట శవమై కనిపించింది. ఎవరూ లేని సమయంలో ఆమెపై జరిగిన అఘాయిత్యం ఏంటి? విజయనగరం జిల్లా భోగాపురం మండలం లింగాలవలస సమీపంలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో దారుణ హత్య కలకలం సృష్టించింది. ముడసర్ల అప్పయ్యమ్మ (70) అనే వృద్ధురాలు శుక్రవారం అర్ధరాత్రి హత్యకు గురయ్యారు. దుండగులు ఆమెను హతమార్చి ఒంటిపై ఉన్న సుమారు ఐదు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Follow us on , &

ఇవీ చదవండి