Breaking News

ఆస్కార్ బరిలో భారతీయ చిత్రం ‘హోమ్‌బౌండ్’..


Published on: 17 Dec 2025 17:34  IST

భారతీయ సినిమా కీర్తి కిరీటంలో మరో మణిహారం చేరింది. బాలీవుడ్‌ దర్శకుడు నీరజ్ ఘైవాన్ తెరకెక్కించిన ‘హోమ్‌బౌండ్’ చిత్రం ప్రపంచ సినీ వేదికపై సత్తా చాటుతోంది. 2026లో జరగనున్న 98వ అకాడమీ అవార్డుల  రేసులో ఈ సినిమా ఒక అడుగు ముందుకు వేసి, ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో షార్ట్‌లిస్ట్ అయ్యింది. ఈ ఏడాది ఆస్కార్‌ పోటీకి ప్రపంచవ్యాప్తంగా 86 దేశాల నుంచి సినిమాలు ఎంట్రీలు పంపగా, అకాడమీ సభ్యులు కేవలం 15 చిత్రాలను మాత్రమే తదుపరి దశకు ఎంపిక చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి