Breaking News

సైనికులకు గుడ్ ‌న్యూస్..


Published on: 18 Dec 2025 11:11  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ సైనికులకు గుడ్ ‌న్యూస్ చెప్పారు. ‘వారియర్ డివిడెండ్’ పేరిట భారీ నజరానా ప్రకటించారు. ఒక్కో సైనికుడి ఖాతాలోకి 1776 డాలర్లు జమ చేయనున్నట్లు తెలిపారు. సైనికుల సేవలు, బలిదానాలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఉన్న 1.4 మిలియన్ల సైనికులు లబ్ది పొందనున్నారు. క్రిస్మస్ కంటే ముందే వారి ఖాతాలోకి 1,60,000 రూపాయలు జమ కానున్నాయి. .

Follow us on , &

ఇవీ చదవండి