Breaking News

ఊరూవాడ కాంగ్రెస్‌ గడబిడ..


Published on: 18 Dec 2025 12:13  IST

రాష్ట్రంలో మూడు విడతలుగా నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు ఘోరపరాభవమే ఎదురైంది. సర్పంచ్‌ ఎన్నికల చరిత్రలో ఒక అధికార పార్టీ ఈ స్థాయిలో ప్రతికూల ఫలితాలను మూటగట్టుకోవడం ఇదే తొలిసారి. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకే ప్రజలు మొగ్గుచూపడం ఆనవాయితీ. కానీ, ఇందుకు విరుద్ధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. నేలవిడిచి సాము చేస్తున్న రేవంత్‌ సర్కార్‌కు తెలంగాణ పల్లెలు చెంపపెట్టులాంటి సమాధానమిచ్చాయి.

Follow us on , &

ఇవీ చదవండి