Breaking News

వచ్చే ఏడాది జీతాల్లో 9% వృద్ధి


Published on: 18 Dec 2025 15:09  IST

వచ్చే ఏడాది దేశంలో ఉద్యోగుల జీతాల్లో సగటు వృద్ధి 9 శాతం ఉండవచ్చునంటున్నారు. అయితే స్వల్పకాలిక ప్రోత్సాహకాలు, నైపుణ్య ఆధారిత విధానాలపై కంపెనీలు మరోసారి దృష్టి సారించవచ్చునని ఒక అధ్యయనంలో తేలింది. మెర్సర్‌ కంపెనీ టోట ల్‌ రెమ్యూనిరేషన్‌ సర్వే 2026 పేరిట నిర్వహించిన అధ్యయనం లో పలువురు ఈ అభిప్రాయాలు ప్రకటించారు. వ్యక్తిగత పనితీరు, ద్రవ్యోల్బణ ధోరణు లు, వంటి అంశాలు వేతనా ల పెంపును ప్రభావితం చేస్తున్నాయని ఆ సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి