Breaking News

హైద‌రాబాద్‌లో.. మ‌రో ల‌గ్జ‌రీ మ‌ల్టీప్లెక్స్ ఓపెన్‌!


Published on: 18 Dec 2025 18:42  IST

హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రో మ‌ల్టీ ల‌గ్జ‌రీ మ‌ల్టీప్లెక్స్అం దుబాటులోకి రాబోతుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ న‌గ‌ర‌మంతా అడుగుపెడితే చాలు ఇంద్ర భ‌వనాల లాంటి హంగుల‌తో మ‌ల్టీప్లెక్స్ థియేర్టలు ప్రేక్ష‌కుల‌కు అదిరిపోయే ఎంట‌ర్‌టైన్మెంట్, రిఫ్రెష్‌మెంట్ అందిస్తుండ‌గా ఆ బాట‌లోనే మ‌రిన్ని సంస్థ‌లు దూసుకు వ‌స్తున్నాయి సినిమా అభిమానుల‌కు టైంపాస్ ఎలా అనే ఆలోచ‌న రాకుండా ఎప్ప‌టిక‌ప్పుడు అధునాత‌న, అద్భుత టెక్నాల‌జీల‌ను తీసుకువ‌స్తూ అదిరిపోయే సినిమాటిక్ ఎక్స్‌పీరియ‌న్స్ అందించ‌డానికి పోటీ ప‌డుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి