Breaking News

ఎయిర్‌పోర్టులపై రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి


Published on: 19 Dec 2025 16:20  IST

గౌతమ్‌ అదానీ (Gautham Adani) నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ (Adani group) రాగల ఐదేళ్లలో ఎయిర్‌పోర్టుల (Airports) పై లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఏవియేషన్‌ సెక్టార్‌ (Aviation sector) ఏటా 15 నుంచి 16 శాతం వృద్ధి నమోదు చేయనుందన్న అంచనాల నేపథ్యంలో అదానీ గ్రూప్‌ ఎయిర్‌పోర్టులపై భారీ పెట్టుబడులకు ప్లాన్‌ చేసింది. ఈ విషయాన్ని గౌతమ్‌ అదానీ చిన్న కుమారుడు, అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ (Adani Airports) డైరెక్టర్‌ జీత్‌ అదానీ (Jeet Adani) వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి