Breaking News

కొల్లాపూర్ రేంజ్ అటవీ పరిధిలో పెద్దపులి జాడలు..


Published on: 19 Dec 2025 17:02  IST

కొల్లాపూర్ రేంజ్ సోమశిల సెక్షన్ సరిహద్దు గ్రామాలలోని ఎంగంపల్లి తండా గ్రామ పరిధిలో పెద్దపులి ( Tiger ) సంచారం కలకలం రేపుతుంది. సమాచారం అందిన వెంటనే జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారులు డీఎఫ్‌వో ( DFO ), ఎఫ్‌డీవో ( FDO ) , ఎఫ్‌ఆర్‌వో ( FRO ) ఆదేశాల మేరకు కొల్లాపూర్ అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు.ఎంగంపల్లి తండా( Engampalli Thanda ) గ్రామ పరిసర ప్రాంతాలు, వ్యవసాయ పొలాలు, అటవీ సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు విస్తృతంగా పరిశీలనలు చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి