Breaking News

ఖాకీ బెట్టింగ్‌లపై స్పెషల్‌ ఫోకస్‌..


Published on: 23 Dec 2025 11:50  IST

పోలీస్‌ శాఖలో బెట్టింగ్‌ భూతం కలకలం రేపుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. బెట్టింగ్‌ వ్యసనాలతో పాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న సిబ్బందిని గుర్తించడానికి పోలీస్ శాఖలో ఇంటర్నల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. ఆ విభాగం ఎలా పనిచేస్తుంది? వ్యసనాలకు బానిసలైన వారిని ఎలా గుర్తిస్తారు? అనే అంశాలపై ప్రత్యేక విధి విధానాలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి