Breaking News

జోరుగా.. హుషారుగా.. ఔటర్‌కు!


Published on: 23 Dec 2025 12:35  IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని కోర్‌ సిటీ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు వాహనదారులు సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా రెండు ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణాని కి హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్‌ నుంచి నేరుగా ఔటర్‌కు చేరేందుకు వీలుగా హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ మార్గంలో ఒక ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు చేపట్టారు. అలాగే హైదరాబాద్‌ - కరీంనగర్‌ మార్గంలో సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ నుంచి శామీర్‌పేట వరకూ మరో ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు త్వర లోనే ప్రారంభమవ్వనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి