Breaking News

జాతీయ భద్రత నిమిత్తం గ్రీన్‌ల్యాండ్‌ కావాలి


Published on: 23 Dec 2025 16:04  IST

డెన్మార్క్‌ అధీనంలోని గ్రీన్‌లాండ్‌ ను కొనుగోలు చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా లూసియానా గవర్నర్‌ జెఫ్‌ లాండ్రీని గ్రీన్‌ ల్యాండ్‌కు ప్రత్యేక దూతగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తడంపై ట్రంప్‌ స్పందించారు. అమెరికా (US)కు జాతీయ భద్రత నిమిత్తం గ్రీన్‌లాండ్‌ కావాలని.. ఖనిజాల కోసం కాదని అన్నారు. ఈ బాధ్యతను నిర్వర్తించడానికే ప్రత్యేక దూతగా జెఫ్‌ లాండ్రీని నియమించినట్లు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి