Breaking News

చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ మ్యాచ్‌..


Published on: 23 Dec 2025 16:16  IST

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్నాడు. చివరగా ఫిబ్రవరి 18, 2010లో ఈ టోర్నమెంట్‌లో ఆడిన కోహ్లీ.. మళ్లీ ఇన్నాళ్లకు బరిలోకి దిగుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. డిసెంబరు 24 నుంచి 2025/26 విజయ్ హజారే ట్రోఫీ మొదలుకానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆంధ్ర, దిల్లీ తమ తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. దిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్.. సోమవారం రాత్రి బెంగళూరు చేరుకున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి