Breaking News

నిధి హార్ట్‌ గోల్డ్ అబ్బా..


Published on: 23 Dec 2025 17:28  IST

రాజాసాబ్  సాంగ్‌ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా లులు మాల్‌‌కు వచ్చిన హీరోయిన్ నిధి అగర్వాల్‌ను అభిమానుల పేరుతో కొందరు ఆమె మీద పడుతూ ఇబ్బంది పెట్టారు.ఈ ఘటన తాలూక వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే దీనిపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తాజాగా పోలీసులు నిధి అగర్వాల్‌లో కాంటాక్ట్ అయ్యారు. అయితే అందుకు ఆమె నో చెప్పింది. తనకు ఎవరిపై కేసు పెట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేసిందట. ఇకనైనా మారండ్రా అంటూ కొందరు  కామెంట్స్ పెడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి