Breaking News

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దూకుడు


Published on: 24 Dec 2025 10:28  IST

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ అధికారులు దూకుడుగా ముందుకెళుతున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన అనుమతులిచ్చే రివ్యూ కమిటీలోని ఉన్నతాధి కారులు, మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారులను ఇప్పటికే ప్రశ్నించి వారి వాంగ్మూలాన్ని సిట్‌ అధికారులు నమోదు చేశారు. సిట్‌ కస్టడీలో ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు కస్టడీ మరో 48గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికే అరెస్టయిన మాజీ పోలీసులతో ప్రభాకర్‌రావును ముఖాముఖి ప్రశ్నించే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి