Breaking News

చలితో వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు


Published on: 24 Dec 2025 10:40  IST

భారత వాతావరణ శాఖ ఇప్పటికే డిసెంబర్ 24వ తేదీ వరకు కోల్డ్ వేవ్ అలర్ట్ జారీ చేసిన విషయం విదితమే. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణ సంగారెడ్డి జిల్లాలోని కోహిర్‌లో అత్యల్పంగా 5 డిగ్రీల సెంటి గ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఆదిలాబాద్‌, ఆసీఫాబాద్, వికారాబాద్, మెదక్, కామారెడ్డిలో సైతం ఉష్ణాగ్రతలు భారీగా పడిపోయాయి. ఇక హైదరాబాద్‌లో సాధారణంగా 10 నుంచి 12 డిగ్రీల సెంటిగ్రేడ్కి పడిపోయాయి.

Follow us on , &

ఇవీ చదవండి