Breaking News

వరాహస్వామినీ వదల్లేదు!


Published on: 24 Dec 2025 11:24  IST

కల్తీ నెయ్యి, పరకామణిలో చోరీ, పట్టువస్త్రాల కొనుగోళ్లలో అవినీతి.. ఇలా గత జగన్‌ ప్రభుత్వంలో తిరుమలలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి . తిరుమలలోని వరాహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనుల్లో చేతివాటం చూపించారు. పనులు జరిగే సమయంలో కాంట్రాక్టర్‌, జ్యువెలరీ అప్రైజర్‌ కుమ్మక్కై 102 గ్రాముల బంగారాన్ని లిక్విడ్‌ రూపంలో అపహరించేందుకు యత్నించినట్టు అప్పటి విజిలెన్స్‌ విచారణలో బయటపడింది. 

Follow us on , &

ఇవీ చదవండి