Breaking News

క్రీస్తు జీవితం స్ఫూర్తిదాయకం : గవర్నర్‌


Published on: 24 Dec 2025 11:33  IST

క్రిస్మస్‌ అనేది దయ, ప్రేమను బోధించి, ఏసుక్రీస్తును స్మరించుకునే మంచి సమయమని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. మంగళవారం లోక్‌భవన్‌లో ముందస్తు క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్‌ మాట్లాడుతూ ఏసుక్రీస్తు జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. సద్గుణాలతో జీవితాన్ని కొనసాగించాలని ఆయన అందరికీ తెలియజేశారన్నారు. తొలుత షామ్‌రాక్‌ ఇంటర్నేషన్‌ స్కూల్‌ విద్యార్థులు క్రిస్మస్‌ గీతాలను ఆలపించారు.

Follow us on , &

ఇవీ చదవండి