Breaking News

హిందూ ఇళ్లను తగలబెట్టిన దుండగులు..!


Published on: 24 Dec 2025 12:07  IST

బంగ్లాదేశ్‌లో హిందువులపై వేధింపులు ఆగకుండా కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ చిట్టగాంగ్‌లో అనేక హిందూ ఇళ్లను తగులబెట్టడాన్ని చూపించే వీడియోను విడుదల చేశారు. మంగళవారం (డిసెంబర్ 23) జరిగిన ఈ ఘటనలో ఆస్తి నష్టం తోపాటు కుటుంబంలోని పెంపుడు జంతువులు మరణించాయి . ఇంట్లోని కుటుంబసభ్యులు రెప్పపాటులో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో బాధితులను జయంతి సంఘ, బాబు శుకుశీల్‌గా గుర్తించారు. 

Follow us on , &

ఇవీ చదవండి