Breaking News

ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పక్కా


Published on: 24 Dec 2025 12:36  IST

డిసెంబర్ 25 విడుదల అయ్యే సినిమాల మధ్య గట్టి పోటీ ఉంది. అన్ని సినిమాలు బాగా ఆడాలి. అయితే మేము ఈ డేట్ వదులుకుంటే మళ్లీ ఇంత మంచి డేట్ దగ్గర్లో కనిపించలేదు. అందుకే పోటీ ఉన్న సినిమాపై ఉన్న నమ్మకంతో విడుదల చేస్తున్నాం' అని ఆది సాయి కుమార్ అన్నారు. ఆయన హీరోగా తెరకెక్కిన చిత్రం ‘శంబాల’. ఎ మిస్టికల్ వరల్డ్ అనేది ట్యాగ్ లైన్. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజశేఖర్ అన్నభిమొజు, మహీధర్ రెడ్డి కలిసి షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు.

Follow us on , &

ఇవీ చదవండి