Breaking News

రూ.12,015 కోట్లతో ఢిల్లీ మెట్రో విస్తరణ..


Published on: 24 Dec 2025 17:23  IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారంనాడు జరిగిన కేంద్ర కేబినెట్ (Union Cabinet) సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మెట్రో ఫేజ్ 5(ఏ) (Delhi Metro Phase V) విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.12,015 కోట్లు కేటాయించారు. 13 కొత్త స్టేషన్లను కలుపుతూ 16 కిలోమీటర్ల మేరకు ఈ విస్తరణ పనులు చేపడతారు. దీంతో రాబోయే మూడేళ్లలో ఈ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్‌ 400 కిలోమీటర్ల మార్క్‌ను చేరనుంది.

Follow us on , &

ఇవీ చదవండి