Breaking News

పచ్చని ఒడి.. అక్షరాల సవ్వడి


Published on: 06 Jan 2026 11:28  IST

నగరంలోని పార్కులు పుస్తక ప్రియులకు వేదికలుగా మారుతున్నాయి. వారాంతంలో సాయంత్రం వేళ వరకు పుస్తకాలు చదవడానికి ఆసక్తిగల యువత కేబీఆర్‌ పార్క్, ఏఎస్‌రావు నగర్‌ పార్కుల్లో పుస్తకాలను చదువుతూ, వాటిపై చర్చలు చేస్తున్నారు. ఈ సమావేశాల్లో, పుస్తకాలు చదవడమే కాకుండా, వారి జ్ఞానాన్ని ఇతరులకు పంచుతున్నారు. ఈ వేదికలు పుస్తకాలు చదవడానికి మాత్రమే కాకుండా, వాటిపై అభిప్రాయాలు పంచుకునేలా మారాయి.

Follow us on , &

ఇవీ చదవండి