Breaking News

ఉబికి వస్తున్న పాతాళ గంగమ్మ..


Published on: 07 Jan 2026 17:57  IST

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి శివారులోని శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం. ప్రకృతి సోయగానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ ఆలయం.. నాలుగు శతాబ్దాల చరిత్రను తన గర్భగుడిలో దాచుకుని, భక్తుల మనసుల్లో భక్తి జ్యోతిని వెలిగిస్తోంది. బండరాళ్ల మధ్య నుంచి ఉబికే జలధార.. అబ్బురపరిచే దృశ్యంతో భక్తులు పులకించిపోతున్నారు.నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి