Breaking News

ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్..


Published on: 08 Jan 2026 11:59  IST

వసంతపురి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని 11 కేవీ సాయిరాం ఫీడర్‌లో మరమ్మతుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నామని ఏఈ గోపాల్‌(AE Gopal) ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సత్యనారాయణ కేఫ్‌, యాదవనగర్‌, సంజయ్‌నగర్‌, బృందావన్‌కాలనీ, ప్రభుత్వ ఆస్పత్రి, గీతానగర్‌(Geethanagar), తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి