Breaking News

వీడియోగ్రాఫర్‌పై.. ఎన్టీఆర్ సీరియ‌స్‌!


Published on: 08 Jan 2026 12:04  IST

జూనియర్ ఎన్టీఆర్ కు కోపమొచ్చింది. అవును నిజమే... తన పర్మిషన్ లేకుండా ఫోటోలను, వీడియోను తీస్తున్న వ్యక్తిపై ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఇటీవ ల ఓ స్టార్ హోటల్ లోకి వెళ్తున్న ఎన్టీఆర్ వెనకపడి ఓ వ్యక్తి ఫోటోలను, వీడియోలను తీయడానికి ప్రయత్నించాడు. అక్కడకూ ఎన్టీఆర్ బాడీ గార్డ్స్ అతన్ని వారించే ప్రయత్నం చేశారు. ఫోన్ మాట్లాడుతూ హోటల్ లోకి అడుగుపెడుతున్న ఎన్టీఆర్... ఆ వ్యక్తి చర్యలకు ఆవేశపడి గట్టిగా అరిచేశాడు. 

Follow us on , &

ఇవీ చదవండి