Breaking News

ఇది పూర్తిగా స్వదేశీ టెస్లా..


Published on: 08 Jan 2026 14:56  IST

ముర్షీద్ ఆలం ఒంటరిగా ఐదు సీట్ల ఎలక్ట్రిక్ జీప్‌ను కేవలం 18 రోజుల్లో తయారు చేశాడు. ఈ జీప్‌నకు ప్రత్యేకంగా ఒక ట్రాలీని కూడా అమర్చవచ్చు రైతులు పంట లు, ఎరువులు, ఇతర సామాగ్రిని రవాణా చేసుకోవచ్చు. ఈ జీప్‌ను ఛార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలో మీటర్లు ప్రయాణించవచ్చు.ఈ జీప్‌నకు నాలుగు ట్యూబ్‌లెస్ టైర్లు,స్పీడోమీటర్, ఛార్జింగ్ పాయింట్, పవర్ స్టీరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ జీప్‌ తయారు చేసిన ముర్షీద్‌ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి