Breaking News

హనుమకొండ జిల్లాలో దారుణం..


Published on: 12 Jan 2026 14:42  IST

హనుమకొండ జిల్లాలోని శాయంపేట మండలంలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో భారీ సంఖ్యలో వీధి కుక్కలను హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామ పంచాయతీ సిబ్బంది దాదాపు 200కు పైగా శునకాలను హతమార్చినట్టు ఆరోపణలు రావడం తో ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఈ ఘటనపై జంతు హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి