Breaking News

సంతానం సినిమాలోని పాటపై బీజేపీ కన్నెర్ర


Published on: 13 May 2025 15:37  IST

డీడీ నెక్ట్స్‌ లెవెల్ సినిమాలో శ్రీనివాస గోవింద పాటను పేరడీ చేశారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల శ్రీవారిని అవమానించారంటూ బీజేపీ మండిపడుతోంది. సినిమాలో పాటను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ వివాదపై పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. వివాదంపై నేపథ్యంలో మూవీ టీమ్ స్పందించింది. తిరుమల శ్రీవారిని అవమానించలేదని ప్రకటించింది. నిబంధనల ప్రకారమే సినిమా తీశాం, ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరంలేదన్నాడు నటుడు సంతానం. 

Follow us on , &

ఇవీ చదవండి